VIDEO: ఆలయ పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన

VIDEO: ఆలయ పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన

AKP: నర్సీపట్నం అభిద్ సెంటర్‌లోని శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపనను శుక్రవారం ఉదయం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.