VIDEO: 'డెవలప్మెంట్ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం'
కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో అర్బన్ గ్రీనరీ అండ్ డెవలప్మెంట్, మున్సిపల్ హెల్త్ అధికారులతో ఎమ్మెల్యే రాము శుక్రవారం సమావేశమయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హెడ్ వాటర్ వర్క్స్ వద్ద గల పాత, కొత్త సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల పటిష్టతకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అందుకు అవసరమైన మట్టిని ముందే సిద్ధం చేసేలా దృష్టి పెట్టినట్లు తెలిపారు.