తహశీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తనిఖీ

తహశీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తనిఖీ

MDK: ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' (99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శంకరంపేట  తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని దస్త్రాల క్లియరెన్స్, భూభారతి సంబంధిత ఫైళ్లను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల విన్నపాలపై జాప్యం లేకుండా, భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని హెచ్చరించారు.