భూమి రత్న అవార్డుకు సునీల్ రెడ్డి ఎంపిక

భూమి రత్న అవార్డుకు సునీల్ రెడ్డి ఎంపిక

మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం అయ్యంగారి పల్లి గ్రామానికి చెందిన మేక సునీల్ రెడ్డి భూమి రత్న అవార్డుకు ఎంపికయ్యారు. భూ భారతి చట్టానికి రూపకల్పన చేసిన సునీల్ రెడ్డి అవార్డుకు ఎంపిక కావడం పట్ల బంధుమిత్రులు అభినందనలు తెలుపుతున్నారు. ఈనెల 26న హైదరాబాద్ ముంచింతల గ్రామంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.