'మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించాలి'

'మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించాలి'

PPM: మున్సిపాలిటీలో ములుగుతున్న సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ OBC జిల్లా ఛైర్మన్ వంగల దాలినాయుడు కోరారు. ఇవాళ మున్సిపల్ కమిషనర్ కె.కిషోర్ కుమార్ ను కలిసి తాగునీటి సరఫరా రోజు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఏడాదిలో ఇచ్చే నీరు సగం రోజులకు పైగా బురద నీరు ఇస్తున్నారు అన్నారు. అలాగే చెత్త డంపింగ్ యార్డ్ సమస్య వేధిస్తాందని‌ తెలిపారు.