BSP మహిళా కన్వీనర్‌గా శ్వేతశ్రీ

BSP మహిళా కన్వీనర్‌గా శ్వేతశ్రీ

MHBD: తొర్రూరు మండల BSP మహిళా కన్వీనర్‌గా గణపురం శ్వేతశ్రీ, మండల ప్రధాన కార్యదర్శిగా మంగళపెళ్లి కృష్ణను నియమించినట్లు BSP పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఈదునూరి ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం సమర్థవంతంగా, మహనీయుల ఆశయ సాధనే లక్ష్యంగా పని చేస్తామని పేర్కొన్నారు.