భద్రకాళి ఆలయంలో ఆరూరి రమేష్ పూజలు

భద్రకాళి ఆలయంలో ఆరూరి రమేష్ పూజలు

వరంగల్: బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ నామినేషన్ దాఖలు సందర్భంగా ఓరుగల్లు ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ, గంట రవి, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, ధర్మారావు, డాక్టర్ కాళీ ప్రసాద్, బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.