ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✔️ ఖమ్మం లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ✔️ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు ✔️ వివిధ శాఖల పై ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష. సమావేశం ✔️ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలియో చుక్కలు కార్యక్రమం ✔️ఎర్రుపాలెం మండలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన ✔️ పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు.