VIDEO: గన్‌పార్క్ వద్ద BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆందోళన

VIDEO: గన్‌పార్క్ వద్ద BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆందోళన

HYD: గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొక్కజొన్న రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మొక్కజొన్న రైతుకు మద్దతు ధర ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో మద్దతు ధరకే మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ మొక్కజొన్న పొత్తులు చేతబట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.