VIDEO: చిన్నారుల నోట పెద్దిరెడ్డి పాట
CTR: పుంగనూరు మండలంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం పర్యటన విజయవంతంగా ముగిసింది. పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన ఓ వైసీపీ కార్యకర్త ఇంటికి వెళ్లారు. అక్కడి చిన్నారులు పెద్దిరెడ్డిని కీర్తిస్తూ ఓ పాట పాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.