VIDEO: రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

VIDEO: రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

సత్యసాయి: అమరాపురం మండలం తమ్మిడేపల్లి నుంచి రోళ్ళ మండలానికి బొలెరో వాహనంలో వెళ్తుండగా పేలుబండ వద్ద జరిగిన ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు ఎం.ఎస్. రాజు వెంటనే ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అక్కడి వైద్యులకు సూచించారు.