'రేపు స్కూళ్లు, కాలేజీలు బంద్'

'రేపు స్కూళ్లు, కాలేజీలు బంద్'

GNTR: నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ SFI, AISF, PDSU, NSUI విద్యార్థి సంఘాలు జులై 4న దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బందు పిలుపునిచ్చాయి. అసమర్థంగా పరీక్షలు నిర్వహిస్తున్న రద్దు చేయాలని, కేంద్ర విద్యా శాఖమంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులంతా బంద్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.