రేకులకుంటలో నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు

రేకులకుంటలో నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు

KDP: మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారులు బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంట ఎస్సీ కాలనీలో గురువారం నూతన విద్యుత్ స్తంభాలు, కేబుల్ వైర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా పాత స్తంభాలు, పాడైపోయిన తీగల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడంతో గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.