నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే
BDK: బూర్గంపాడు మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ పర్యటించారు. నూతన ఇందిరమ్మ ఇంటిని దంపతుల ఆహ్వానం మేరకు పాల్గొని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పేదవాని సొంతింటి కల కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమని పేర్కొన్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఆనందంతో ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.