బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

SKLM: లావేరు మండలం చిన్నయ్యపేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు కోనాడ కృష్ణారెడ్డి మాతృమూర్తి ఇటీవల మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గొర్లి కిరణ్ కుమార్ శనివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.