'కోటి సంతకాల కార్యక్రమం ఉద్యమంలా సాగింది'
AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం ఉద్యమంలా సాగిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. 'కోటి సంతకాల ప్రతులను గవర్నర్‌కు అందిస్తాం. సీఎం చంద్రబాబు ఎప్పుడూ కార్పొరేట్ కంపెనీలకే లబ్ది చేకూరుస్తారు. మాజీ సీఎం జగన్ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తెచ్చారు. సామాన్యులకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే జగన్ లక్ష్యం' అని తెలిపారు.