'స్పిరిట్'పై అప్‌డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

'స్పిరిట్'పై అప్‌డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'స్పిరిట్'. తాజాగా ఈ సినిమా షూటింగ్‌పై సందీప్ అప్‌డేట్ ఇచ్చాడు. ఈ నెల చివరిలో షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపాడు. 'జిగ్రీస్' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సందీప్ ఈ విషయాన్ని వెల్లడించాడు.