బెస్ట్ ఎంపైర్ గా నాగేంద్ర సింగ్

బెస్ట్ ఎంపైర్ గా నాగేంద్ర సింగ్

ఏలూరు నగరానికి చెందిన ప్రముఖ క్రికెట్ ఎంపైర్ నాగేంద్ర సింగ్ తాజాగా బెస్ట్ ఎంపైర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన మే 9వ తేదీన ఆగ్రాలో జరగనున్న వేడుకలో ఈ అవార్డు అందుకోనున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా 2019 నుండి నాగేంద్ర సింగ్ దివ్యాంగుల క్రికెట్ పోటీలకు సంబంధించి ఎంపైర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.