ఓపెన్ ఏఐకి హైదరాబాద్ సరైన కేంద్రం: KTR

ఓపెన్ ఏఐకి హైదరాబాద్ సరైన కేంద్రం: KTR

TG: ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్‌ పర్యటన నేపథ్యంలో మాజీమంత్రి కేటీఆర్ ఆయనకు స్వాగతం పలికారు. భారతదేశానికి HYD ఆదర్శవంతమైన ముఖ ద్వారం అని, ఓపెన్ ఏఐ వంటి సంస్థలకు అనువైన కేంద్రంగా అభివర్ణించారు. HYDలో టీ-హబ్ వంటి సంస్థలతో బలమైన ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థ ఉందని.. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలకు ఈ నగరం కేంద్రంగా మారిందని ఆయన పేర్కొన్నారు.