విశాఖపట్నం జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖపట్నం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ విశాఖ పోర్టు పరిధిలో వ్యక్తిని మూటకట్టి కాలువలో పడేసిన దుండగులు
➢ కేజీహెచ్‌లో మౌనిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
➢ స్థానిక మానసిక వైద్యశాలను సందర్శించిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి
➢ పెందుర్తిలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు