చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నిత్య అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,00,116 విరాళం
★ లోన్ యాప్స్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:  ఎస్పీ తుషార్ డూడి
★ పుంగనూరులోని నగిరి కాంపౌండ్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో బల్లి ప్రత్యక్షం
★ యాదమరి మండలంలో వ్యవసాయ మోటార్ విషయంలో వివాదం.. ముగ్గురు మహిళలపై కత్తితో దాడి