పెద్దకొత్తపల్లి ఫోటోగ్రాఫర్‌కు జాతీయ అవార్డు

PDPL: హుస్సేన్ ఖాన్ ఏడో జాతీయ వర్కు షాప్ఈనెల 5,6,న ఒడిశా రాష్ట్రంలో నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో 100 మంది ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నాగ బోండాతెగకు చెందిన సాంప్రదాయాలపై తీసిన ఫోటోకు పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన లింగానికి జాతీయ అవార్డు వచ్చింది. లింగానికి మండలానికి చెందిన ఫోటోగ్రాఫర్లు రాజు, శ్రీను, మధు, జహంగీర్, మల్లేష్, ఈశ్వర్ అభినందించారు.