ఏటూరునాగారంలో ఇవే పోలింగ్ కేంద్రాలు.!

ఏటూరునాగారంలో ఇవే పోలింగ్ కేంద్రాలు.!

MLG: ఏటూరునాగారంలో మొత్తం 3 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు స్థానిక ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. జిల్లా పరిషత్ పాఠశాలలో 12 వార్డులకు గాను ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. ఆకులవారి ఘనపురంలోని పాఠశాలలో 13వ వార్డు, తాళ్లగడ్డ పాఠశాలలో 14, 15, 16 వార్డులకు చెందిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.