VIDEO: హనుమాన్ ఆలయానికి దాతల విరాళం

VIDEO: హనుమాన్ ఆలయానికి దాతల విరాళం

KMR: బీర్కూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ హనుమాన్ ఆలయ అభివృద్ధి కోసం స్థానిక సీనియర్ కాంగ్రెస్ నాయకులు చందు, ద్రోణవల్లి కృష్ణారావు రూ. లక్ష విరాళాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, సాయినాథ్ గుప్త, కుమార్ గుప్త, మాజీ ఎంపీపీలు విజయ్ ప్రకాష్, రఘు పాల్గొన్నారు.