బోయినపల్లి సర్పంచ్‌గా మోహన్

బోయినపల్లి సర్పంచ్‌గా మోహన్

SRCL: బోయినపల్లి మండలం బోయినపల్లి సర్పంచ్‌గా నల్లమోహన్ గెలుపొందారు. బోయినపల్లిలో రసవత్తరంగా ఎన్నికలు జరిగాయి. హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్లమోహన్ గెలుపొందారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందిస్తానన్నారు.