VIDEO: తిరుమలగిరిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ర్యాలీ
SRPT: తిరుమలగిరిలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీగా బైక్ ర్యాలీ సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే సామేలు నివాసం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ జెండాలతో పట్టణ కేంద్రం మూడు రంగుల మాయమైంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సామేలు పాల్గొన్నారు.