సోనియా గాంధీ జన్మదిన వేడుకలలో పాల్గొన్న మంత్రి

సోనియా గాంధీ జన్మదిన వేడుకలలో పాల్గొన్న మంత్రి

JGL: తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని, ప్రత్యేక రాష్ట్ర హామీని నిలబెట్టుకున్న నాయకురాలని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా, ధర్మపురి మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.