నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం
కోనసీమ: అమలాపురంలోని వడ్డిగూడెంలో విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులు నిమిత్తం మంగళవారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రాంబాబు తెలిపారు. గడియారస్తంభం కూడలి, ముస్లీంవీధి, గొల్లగూడెం, బైపాస్ రోడ్డు, సూర్యానగర్, కొల్లూరు గార్డెన్స్, హైస్కూల్లోరోడ్డు, గోకులే కూడలి ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ ఉండదన్నారు.