VIDEO: ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని వెంటనే సంబంధిత అధికారులకు పంపించి నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి జరుగుతోందని ఆయన వెల్లడించారు.