విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ సైబర్ నేరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ రాం సుందర్ రెడ్డి
➢ త్వరితగతిన గ్రామ కమిటీల నియామకం చేపట్టాలి: మాజీ MLA అప్పలనాయుడు
➢ కోరుకొండ రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని మృతి
➢ మెరకముడిదాం KGBVలో 6, ఇంటర్ దరఖాస్తులకు ఆహ్వానం: ప్రిన్సిపల్ గౌస్య బేగం