ప్రకటన చూసి.. మోసపోయిన ఉద్యోగి

ప్రకటన చూసి.. మోసపోయిన ఉద్యోగి

NTR: విజయవాడలోని ప్రసాదంపాడుకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఫేస్‌బుక్‌లో ప్రకటన చూసి రూ. 20.03 లక్షలు మోసపోయాడు. వివరాలోకి వెళ్లితే..'స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ ఇన్వెస్ట్‌మెంట్' ప్రకటన చూసీ 'మాఫ్సల్ మే' అనే యాప్‌లో పెట్టుబడి పెట్టిగా లాభాలు వెనక్కి తీసుకునేందకు ప్రయత్నించగా కుదరలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాగా పోలీసులు దర్యప్తు చేపట్టారు.