నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ

నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ

BDK: పాల్వంచ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వైఆర్ నాయుడు మాతృమూర్తి మెచ్చర్ల పైడితల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. కాగా బుధవారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, నాయకులు వనమ రాఘవేందర్ నాయుడు కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం ఇచ్చారు. వారితోపాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.