'విద్యుత్ ప్రమాదాలు జరిగినప్పుడు 1912 టోల్ ఫ్రీ‌కి సమాచారం ఇవ్వాలి'

'విద్యుత్ ప్రమాదాలు జరిగినప్పుడు 1912  టోల్ ఫ్రీ‌కి సమాచారం ఇవ్వాలి'

JGL: తుఫాన్ వల్ల జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున విద్యుత్ శాఖ SE బి. సుదర్శనం పలు సూచనలు తెలిపారు. వర్షం పడుతున్నప్పుడు తడి ప్రదేశాల్లో, తడిగా ఉన్న చేతులతో స్విచ్లు, మీటర్లు, ప్లగ్లు లేదా వైర్లు తాకకూడదన్నారు. తెగిపోయిన విద్యుత్ తీగలు కనిపించినప్పుడు దగ్గరికి వెళ్లకుండా, వెంటనే లైన్‌మెన్‌కు లేదా 1912 టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.