సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ ప్రపంచ రికార్డ్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. జార్ఖండ్ కెప్టెన్‌గా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్న అతడు త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ బాదాడు. 2018-2019 సీజన్‌లో కూడా రెండు సెంచరీలు చేశాడు. దీంతో T20 ఫార్మాట్లో కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తూ మూడో సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.