'కార్మికుల ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి'

'కార్మికుల ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి'

BDK: జీవో నెంబర్ 282ను రద్దు చేయాలని, పని గంటల పెంపును విరమించుకోవాలని ఈనెల 31న కలెక్టరేట్ ఎదుట జరిగే సమ్మెను జయప్రదం చేయాలని CITU జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి కోరారు. మంగళవారం మణుగూరు 100 పడకల ఆసుపత్రి వద్ద జరిగిన కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు.