చలివేంద్రం ప్రారంభంచిన సర్పంచ్

చలివేంద్రం ప్రారంభంచిన సర్పంచ్

NGKL: కంగ్టి మండల తడ్కల్‌లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభించారు. వేసవిలో చల్లటి నీరు తాగడం మంచిదని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి, ఉప సమీర్,అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేసవిలో వచ్చే వారికి తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.