“ప్రజా దర్బార్” కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

“ప్రజా దర్బార్” కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: నెల్లిమర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో “ప్రజా దర్బార్” కార్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే లోకం నాగ మాధవి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించి వినతులను అందుకున్నారు. అనంతరం వచ్చిన వినతులను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.