విజయ్‌కు భార్య సంగీత నుంచి మరో షాక్
తమిళ నటుడు, టీవీకే అధినేత విజయ్‌కు తన భార్య సంగీత నుంచి మరో షాక్ తగిలింది. వీరిద్దరి విడాకుల కేసు కోర్టులో నలుగుతుండగా, సంగీత తాజాగా మరో పిటిషన్ దాఖలు చేశారు. విడాకుల ప్రక్రియ ముగిసే వరకు తాము ఉంటున్న ఇంట్లోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు. విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో ఈ పరిణామం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.