అమరావతి చట్టబద్దతపై ఎమ్మెల్యే ఆద్వర్యంలో భారీ ర్యాలీ

అమరావతి చట్టబద్దతపై ఎమ్మెల్యే ఆద్వర్యంలో భారీ ర్యాలీ

PPM: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి బిల్లుకు పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం పాలకొండ MLA నిమ్మక జయకృష్ణ, ఆధ్వర్యంలో కూటమి పార్టీల శ్రేణులు భారీ క్యాండీల్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలందరి ఆకాంక్ష నెరవేరిందని, YCP ఎన్ని కుట్రలు పన్నినా ఆంద్రుల కల నెరవేరిందని ఈ సందర్భంగా MLA అన్నారు.