ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పట్టణం పాత బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ మంగళవారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనం భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను ఫల పంచామృతలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత పసుపు, కుంకుమ, కాటుక, వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. తర్వాత భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు.