VIDEO: 'బ్లాస్టింగ్ జరిగిందని అక్కడి ఇంజనీర్లు కూడా ఫిర్యాదు చేశారు'

VIDEO: 'బ్లాస్టింగ్ జరిగిందని అక్కడి ఇంజనీర్లు కూడా ఫిర్యాదు చేశారు'

HYD: తనుగుల చెక్ డ్యామ్ వద్ద బ్లాస్టింగ్ జరిగిందని పాలకుర్తి రవి అనే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డ పిల్లర్ వద్ద బ్లాస్టింగ్ జరిగిందని అక్కడి ఇంజనీర్లు కూడా ఫిర్యాదు చేశారని, అంటే తనుగుల చెక్ డ్యామ్ లాగా మేడిగడ్డ పిల్లర్ కూడా పేల్చి వేశారనే కదా అని తెలిపారు.