'త్వరలో MLA మాధవరం అక్రమాలు బయటపెడతా'
TG: గాజులరామారం భూములతో SFCకి సంబంధం లేదని హైకోర్టు చెప్పిందని MLA అరికపూడి గాంధీ గుర్తు చేశారు. BRS నేతలు అడిగితే వివరాలు ఇచ్చేవాడినని తెలిపారు. త్వరలో మాధవరం అక్రమాలను బయటపెడతానని అన్నారు. రాజకీయ విమర్శలు చేస్తే సహిస్తా.. అక్రమాలు చేశానంటూ ఆరోపిస్తే ఊరుకోనని తేల్చి చెప్పారు. ఎవరి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు.