‘ఉస్తాద్’.. పవర్ స్టార్ మాస్ స్టెప్పులు

‘ఉస్తాద్’.. పవర్ స్టార్ మాస్ స్టెప్పులు

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం మార్చి 19న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాలోని థర్డ్ సింగిల్ 'కాలర్ ఏ ఎత్తరా' ప్రోమో విడుదలవ్వగా.. తాజాగా ఫుల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను రామ్ మిరియాల ఆలపించగా, దేవిశ్రీ సంగీతం అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా కీలక పాత్రలు పోషించారు.