DEOకు వినతిపత్రం అందజేసిన STU అధ్యక్షుడు
NZB జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శిని నియమించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం DEO అశోక్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. STU జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. DECB కార్యదర్శి పదవి కాలం ముగిసిందన్నారు. ఈ మధ్యకాలంలో ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయుల సర్వీస్ క్రమబద్ధీకరణ చేయాలని పేర్కొన్నారు.