పామూరులో పిడుగుపాటుకు 8 గొర్రెలు మృతి

పామూరులో పిడుగుపాటుకు 8 గొర్రెలు మృతి

ప్రకాశం: పామూరు మండలంలోని రేణిమడుగులో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి పిడుగుపాటుకు గ్రామంలోని ఓ గొర్రెలు కాపరికి చెందిన ఎనిమిది గొర్రెలు మృతి చెందాయి. ఈ మేరకు వీటి విలువ సుమారు రూ.1,50,000 ఉంటాయని తెలిపారు. కాగా, గొర్రెల కాపరి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నాడు.