యుద్దం.. భారీగా విమానాలు రద్దు

యుద్దం.. భారీగా విమానాలు రద్దు

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంలోని విమాన సర్వీసులపై పడింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నుంచి 250 విమాన సర్వీసులు రద్ధయ్యాయి. ఢిల్లీ నుంచి 80, ముంబై 107 విమాన సర్వీసులను నిలిపివేసింది. బెంగళూరు 42, చెన్నె 30 విమానాలు రద్దు చేసింది. గత మూడు రోజుల్లో మొత్తం 1,117 విమాన సర్వీసులు రద్దు అయినట్లు విమానయాన శాఖ వెల్లడించింది.