సంగారెడ్డిలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రారంభం

సంగారెడ్డిలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రారంభం

SRD: సంగారెడ్డి ఇందిరా కాలనీ PHCలో రోగుల వివరాలను డిజిటలైజ్ చేసే డిజిటల్ హెల్త్ ప్రొఫైల్’ను కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. జిల్లాలోని 19 కేంద్రాల్లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. రోగుల చికిత్స వివరాలను భద్రపరచడం ద్వారా మెరుగైన వైద్యం అందించడమే దీని లక్ష్యం. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వసంత రావు తదితరులు పాల్గొన్నారు.