వెంకన్న దేవస్థానం ఆలయ ధర్మకర్తగా శ్రీనివాస్ యాదవ్

వెంకన్న దేవస్థానం ఆలయ ధర్మకర్తగా శ్రీనివాస్ యాదవ్

KKD: వాడపల్లి వెంకన్న దేవస్థానం ఆలయ ధర్మకర్తగా కోలుబోయిన శ్రీనివాస్ యాదవ్‌ను కూటమీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆయనకు ఉత్తర్వులు అందించారు. ఈ నియామకం పట్ల పెద్దాపురం టీడీపీ కార్యకర్తలు, యాదవ సంక్షేమ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేసి శ్రీనివాస్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.