VIDEO: శివాలయంలో వింత సంఘటన
ADB: భోరజ్ మండలం బాలాపూర్ గ్రామంలోని శ్రీ వాసుకేశ్వర ధామ్ శివాలయంలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఆలయంలోని గర్భగుడిలో శివలింగం చుట్టూ పాము కుబుసం విడిచి వెళ్ళింది. ఆలయ పూజారి సాయి కిరణ్ తలుపులు తెరిచి చూడగా ఈ వింత సంఘటన చోటుచేసుకుందని తెలిపారు. అనంతరం అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.