ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MBNR: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన ప్రజల జీవితాలలో వెలుగులు నింపిందని మహబూబ్‌నగర్ కార్పొరేషన్ మేయర్ గుమ్మల మమత అన్నారు. అప్పన్నపల్లిలో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డితో కలిసి ఆమె ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలు దశలవారీగా అమలవుతున్నాయని పేర్కొన్నారు.